Tv424x7
Andhrapradesh

జడ్జీలను దూషించిన కోర్టు అటెండర్ కు 14 రోజులు రిమాండ్

జడ్జిలను ఆకాశ రామన్న ఉత్తరాలు రాసి అసభ్య పదజాలంతో దూషించిన గిద్దలూరు కోర్టు అటెండర్ వెంకట రెడ్డికి 14 రోజులు రిమాండ్ ను జూనియర్ సివిల్ జడ్జి ఓంకార్ శనివారం విధించారు. జడ్జిలను అసభ్య పదజాలంతో దూషించినట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో గిద్దలూరు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి భరత్ చంద్ర ఫిర్యాదు మేరకు న్యాయమూర్తి ఓంకార్ రిమాండ్ విధించారు.

Related posts

కంటైనర్ ను ఢీ కొట్టిన కారు నలుగురు మృతి

TV4-24X7 News

జీవీఎంసీ ప్రీమియర్ హై స్కూల్ ప్రభుత్వ క్వీన్ మేరీ బాలికల ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమం

TV4-24X7 News

రేణిగుంటలో 17 ఏళ్ల బాలుడి దారుణ హత్య..

TV4-24X7 News

Leave a Comment