Tv424x7
National

యూపీఎస్సీలో 241 సైంటిఫిక్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 241 సైంటిఫిక్ ఆఫీసర్, స్పెషలిస్టు, ఇతర పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు upsc.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ 17-07-2025. ST, SC, ఎక్స్-సర్వీస్, PWD అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. ఇతర అభ్యర్థులు రూ.25 చెల్లించి దరఖాస్తు చేసుకోగలరు. మిగిలిన వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించగలరు..

Related posts

అనంత్-రాధికల ప్రీ-వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ నేటి నుంచే

TV4-24X7 News

సుప్రీంకోర్టు,రాష్ట్రపతి మధ్య విభేదలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు !

TV4-24X7 News

ఈసారి బీజేపీకి 400 సీట్లు ఖాయం…విజయం తథ్యం

TV4-24X7 News

Leave a Comment