BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR సవాల్ పై మంత్రి సీతక్క స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కేటీఆర్కు అర్థం కానట్టుందన్నారు.అసెంబ్లీలో చర్చకు రావాలని సీఎం సవాల్ విసిరింది కేటీఆర్కు కాదని.. కేసీఆర్కు అని స్పష్టం చేశారు. KTR తమ నాయకుడే కాదని ఆయన చెల్లెలు చెప్పిన విషయాన్ని సీతక్క గుర్తు చేశారు.
మీ సమీపంలోని సమస్యలు మాకు పంపాలనుకుంటే మా మొబైల్ నెంబర్ : 8686186039