మంచినీటి కొసం రొడ్డెక్కిన మహిళలు…. భారిగా ట్రాఫిక్ జాం…
ప్రకాశంజిల్లా పొదిలి బాప్టిస్ట్ పాలెం వాసులు మంచినీటి కొసం రొడ్డెక్కారు…
గత వారం రొజులుగా వాడుక నీరు,మంచినీరు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని మహిళలలు ఆవేదన వెలిబుచ్చారు..
ఒంగొలు కర్నూలు జాతీయ రహదారిపై ధర్నాకు దిగడంతో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం కలిగింది..
దాదాపు కిలో మీటరు మేర వాహనాలు నిలిచి పొయాయి.
విషయం తెలుసుకున్న ఎస్సై వేమన సంఘటన స్దలానికి చేరుకొని మహిళలలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.