జీఎస్ఈ మండలి నిర్ణయంతో సామాన్యులకు భారీ ఊరట లభించనుంది. చపాతీ, పరోటా, బ్రెడ్డు, బన్నులపై జీఎస్ఈని పూర్తిగా తొలగించనున్నారు.
నిత్యావసరాలైన టూత్పేస్ట్, బ్రష్లు, బ్యూటీ ప్రొడక్స్, పాల ఉత్పత్తులు, మాంసం, బిస్కెట్లు, షుగర్ కన్ఫెక్షనరీ, పలు రకాల పుడ్స్, గొడుగులు, సైకిళ్లు,
వెదురు ఫర్నీచర్, సిమెంట్, ద్విచక్ర వాహనాలు, ఏసీలు, డిష్వాషర్లు, టీవీలు, ఆరోగ్య ఉత్పతులు, జీవిత బీమా పథకాలపై భారం తగ్గనుంది.