Tv424x7
Telangana

వినాయక లడ్డూ వేలం!రెక్కలు తాకిన ధరలు… ఎంతో తెలుసా….

హైదరాబాద్ నగరాన్ని హిల్లు చేసిన దేవుడి లడ్డూకి కోట్లు వెచ్చించిన భక్తులు!

హైదరాబాద్‌ రిచ్‌మండ్ విల్లాస్‌లో వినాయకుని లడ్డూ రికార్డు స్థాయిలో వేలంలో అమ్ముడైంది. కమ్యూనిటీ సభ్యులు సద్భావంతో ఈ లడ్డూను ఏకంగా రూ. 2 కోట్లు 31 లక్షల 74 వేల రూపాయలకు దక్కించుకున్నారు.

ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా భక్తుల భక్తిని, ఉత్సాహాన్ని చూపించే ఈ లడ్డూ వేలం… ఈ ఏడాది మరింత ప్రత్యేకంగా నిలిచింది. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని వేలంపాటను జయప్రదం చేశారు.

వినాయకునికి లడ్డూ ప్రీతికరమైన ప్రసాదం. అందుకే గణనాథుడి దయ కోసం, ఆశీస్సులు కోసం భక్తులు ఇలా వేలంలో పాల్గొంటున్నారు.

Related posts

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

TV4-24X7 News

బంజారాహిల్స్ పీఎస్‌లో నమోదైన కేసును కొట్టేయాలని హైకోర్టులో కేటీఆర్ పిటిషన్.

TV4-24X7 News

సీఎం రేవంత్ రెడ్డి,ఫ్లవర్ అనుకుంటి రా ఫైర్

TV4-24X7 News

Leave a Comment