Tv424x7
AndhrapradeshTelangana

బంజారాహిల్స్ పీఎస్‌లో నమోదైన కేసును కొట్టేయాలని హైకోర్టులో కేటీఆర్ పిటిషన్.

కౌంటర్ దాఖలు చేయాలని పీపీకి హైకోర్టు ఆదేశం.

కాంగ్రెస్ నేత సృజన్ ఫిర్యాదుతో కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు

తదుపరి విచారణ వచ్చే నెల 9వ తేదికి వాయిదా.

Related posts

RMP వైద్యులపై చర్యలు తీసుకోవాలి

TV4-24X7 News

రేపు దువ్వూరు లో సుమారు 300 బైకులతో ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా బైక్ తిరంగ్ ర్యాలీ

TV4-24X7 News

రేషన్ బియ్యం పట్టివేత

TV4-24X7 News

Leave a Comment