Tv424x7
Andhrapradesh

RMP వైద్యులపై చర్యలు తీసుకోవాలి

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగులా పుట్టుకొచ్చిన ఆర్ఎంపీ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని గిరిజన స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు నాగేంద్ర నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండయ్యకు వినతిపత్రం అందజేశారు. కనీస అర్హత లేకుండా జిల్లా వ్యాప్తంగా నకిలీ వైద్యులు చలామణి అవుతున్నారన్నారు.

Related posts

కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైంది: మాజీ ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి

TV4-24X7 News

వేదాంత-వి.జి.సి.బి పోర్టు వారి ఆధ్వర్యంలో జ్యూట్ బ్యాగ్ తయారీ ప్రారంభం

TV4-24X7 News

సిలిండర్లలో గంజాయి తరలింపు..

TV4-24X7 News

Leave a Comment