“ ఎలాన్ మస్క్” ప్రస్తుతం ఆయన సంపద దాదాపు 400 బిలియన్ డాలర్లుగా ఉంది.
టెస్లా రాబోయే విస్తరణ ప్రణాళికలు — ముఖ్యంగా రోబోట్యాక్సీ సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ విస్తరణ — విజయవంతమైతే, కంపెనీ మార్కెట్ విలువ గణనీయంగా పెరగనుంది.
ఈ పనితీరు లక్ష్యాలు చేరుకున్న పక్షంలో, మస్క్‌కు దాదాపు 900 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లు లభిస్తాయని అంచనా.
దీంతో ఆయన సంపద ట్రిలియన్ డాలర్లను దాటి, ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా చరిత్రలో నిలిచే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.”