Tv424x7
National

ప్లీజ్ నన్ను పాస్ చేయండి సర్ : లేదంటే పెళ్లి చేస్తారు’.

బిహార్ మెట్రిక్యు లేషన్ పరీక్షల్లో కొందరు విద్యార్థులు వింత సమాధానాలు రాశారు. ఓ విద్యార్థిని భావోద్వేగంగా రాసిన పేపర్ వైరల్ అవుతోంది. ‘నేను పేదింటి అమ్మాయిని. దయచేసి నన్ను పాస్ చేయండి సర్. లేదంటే మా నాన్న నాకు పెళ్లి చేస్తాడు. నాకు పెళ్లి ఇష్టం లేదు. నా పరువు కాపాడండి’ అని రాసింది. మరి కొందరు కవిత్వాలు, సినిమాలు స్టోరీలు రాశారు. ఆ సమాధానాలు చూసి మూల్యాంకనం చేసే టీచర్లు ఆశ్చర్య పోతున్నారు.

Related posts

దిగ్గజ పారిశ్రామిక వేత్త టెస్లా..ప్రధానితో భేటీ

TV4-24X7 News

నెలకు రూ.లక్షన్నర జీతంతో హిందూస్థాన్ పెట్రోలియంలో జాబ్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

TV4-24X7 News

లంచంఇవ్వకండి-సమాచారంఇవ్వండి

TV4-24X7 News

Leave a Comment