వరంగల్: నగరంలో ఈ ఉదయం కురిసిన భారీ వర్షం రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ప్రమాదం దారితీసింది. వరద నీరు చేరిన అండర్ బ్రిడ్జ్‌లో అన్నారం, మహబూబాబాద్ నుంచి వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు చిక్కుకుపోయాయి.
బస్సుల్లో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేయగా, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మిల్స్ కాలనీ పోలీసులు అక్కడికి చేరుకుని తాడు సాయంతో సుమారు వందమంది ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీశారు.
అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు
అను