Tv424x7
AndhrapradeshTelangana

నేడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు నాయుడు భేటీ.

⚪ హైదరాబాద్

◻️ నేడు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు నాయుడు భేటీ..

◻️ తెలంగాణ తెలుగుదేశం పార్టీ కి నూతన అధ్యక్షులు నియామకం, భవిష్యత్ లో తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలు పై చంద్రబాబు నాయుడు తో భేటీ లో తెలుపనున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు..

Related posts

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ‘సిట్‌’ ఏర్పాటు

TV4-24X7 News

31 వ వార్డు లో టి.డి.పి సభ్యత్వ నమోదు కార్యక్రమం

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చ వాయిదా!!

TV4-24X7 News

Leave a Comment