కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బురుగుడ గ్రామ బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద గల బ్యాగ్ లో 50 కేజీల నిషేధిత బీటీ త్రి విత్తనాలను పట్టుబడ్డాయి. పోలీసులు విచారించగా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన ప్రశాంత్ ఇంటిలో 4. 50 క్వింటాళ్ల (వాటి విలువ రూ. 12, 50, 00)పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగిందని పోలీసులు వెళ్ళడించారు.
previous post

