Tv424x7.in
.హైదరాబాద్: నేడు 5వ రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. నేటి ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది..తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రం విడుదల అనంతరం లఘు చర్చ జరగనుంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేత పత్రం విడుదల చేయనున్నారు..