పులివెందుల మున్సిపాలిటీ పరిదిలో ఫ్లెక్సిలకు, ఆటో బానర్ తో మైకు అనౌన్సుమెంటుకు, బోర్డింగులకుపులివెందుల పురపాలక సంఘం కార్యాలయం నుంచి నిబంధనల మేరకు రుసుములు చెల్లించి ప్రదర్శించుకోవాలి అలాంటిది ఏది లేకుండానే యధేచ్చగా ప్రదర్శించుకుంటున్నారు. దీనివలన పురపాలక సంఘానికి రుసుముల రూపంలో రావలసిన ఆదాయం గండి పడుతున్నది. కావున తక్షణమే స్పందించి అలా ఎవరైతే ప్రకటనల రుసుములు చెల్లించకుండా ప్రదర్శించిన ఫ్లెక్సిలను, అనౌన్సుమెంటు బోర్డింగులను తొలగించి చట్ట పరమైన చెర్యలు తీసుకోవాలని అలాగే ఇక పై ప్రకటనల రుసుములు చెల్లించిన రశీదును వారి ఫ్లెక్సిలలో, అనౌన్సుమెంటు బోర్డింగులలో ప్రదర్శించేల చెర్యలు తీసుకోవాలని కోరడం జరిగినది.