Tv424x7
Andhrapradesh

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి గుండెపోటు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు మంగళవారం గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు..ఖమ్మంలోని నివాసంలో ఉన్నప్పుడు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. అక్కడే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. కాగా, ఆయన ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Related posts

ఏపీలో హోటళ్లు హౌస్ ఫుల్..!

TV4-24X7 News

తెలుగుదేశం పార్టీ మహానాడు వాయిదా

TV4-24X7 News

కాల్‌ సెంటర్‌ ముసుగులో సైబర్ నేరాలు- నెలకు రూ.15 కోట్ల నుంచి రూ.20కోట్లు

TV4-24X7 News

Leave a Comment