Tv424x7
Andhrapradesh

కేంద్ర మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు

హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) పర్యటన రద్దు అయింది. అత్యవసర పనుల కారణంగా ఆయన పర్యటన రద్దు అయినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు..దీంతో ఆదివారం కరీంనగర్‌, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో నిర్వహించాల్సిన సమావేశాలను రద్దు చేసినట్లు కిషన్‌ రెడ్డి తెలిపారు..

Related posts

2025 వక్ఫ్ బోర్డు సవరణ చట్ట వ్యతిరేకంగా శాంతి ర్యాలీ

TV4-24X7 News

నేటితో 69వ వసంతంలోకి ఆధునిక దేవాలయం.. నాగార్జుసాగర్ డ్యాం

TV4-24X7 News

డిల్లి కి బయలుదేరిన సీఎం చంద్ర బాబు

TV4-24X7 News

Leave a Comment