Tv424x7
Andhrapradesh

అమలాపురం నుంచి కోడికత్తి శ్రీను పోటీ?

విజయవాడ (గాంధీనగర్‌), ముమ్మిడివరం: వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడైన జనిపల్లి శ్రీనివాసరావు (కోడికత్తి శ్రీను) జైభీమ్‌ భారత్‌ పార్టీలో చేరారు..సోమవారం రాత్రి విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్‌ పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు. అమలాపురం నియోజకవర్గం నుంచి కోడికత్తి శ్రీను పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి..

Related posts

జగన్‌ను ఓడించే వరకు నిద్రపోం: మాజీ ఎంపీ హర్షకుమార్‌

TV4-24X7 News

మంటల్లో పూర్తిగా దగ్ధమైన లారీ…

TV4-24X7 News

కెమెరా జర్నలిస్టు ఉదయ్ కు ఆర్థిక సాయం చేసిన వాసుపల్లి

TV4-24X7 News

Leave a Comment