Tv424x7
Andhrapradesh

అమలాపురం నుంచి కోడికత్తి శ్రీను పోటీ?

విజయవాడ (గాంధీనగర్‌), ముమ్మిడివరం: వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడైన జనిపల్లి శ్రీనివాసరావు (కోడికత్తి శ్రీను) జైభీమ్‌ భారత్‌ పార్టీలో చేరారు..సోమవారం రాత్రి విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్‌ పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు. అమలాపురం నియోజకవర్గం నుంచి కోడికత్తి శ్రీను పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి..

Related posts

పెందుర్తి నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక సభ్యత్వ నమోదు చేయాలి గండి బాబ్జీ

TV4-24X7 News

సి.ఎం చంద్రబాబు ని కలిసిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వియ్యవు చిన్న

TV4-24X7 News

భూములిచ్చిన నిర్వాసితులకు న్యాయమేది?: పురందేశ్వరి.

TV4-24X7 News

Leave a Comment