తెనాలి నియోజకవర్గంలో తుఫాను ప్రభావ బాధితులకు నిత్యావసర సరుకులు,ఆర్ధిక సాయం అందచేసిన నాదెండ్ల మనోహర్

తెనాలి నియోజకవర్గంలో తుఫాను ప్రభావ బాధితులకు నిత్యావసర సరుకులు,ఆర్ధిక సాయం అందచేసిన నాదెండ్ల మనోహర

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

తెనాలి నియోజకవర్గంలోని తుఫాన్ బాధితులను పరామర్శించి,పునరావాస కేంద్రాల్లోని నిర్వాసిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం, ఒక్కో కుటుంబానికి 3000 చొప్పున ఆర్ధిక సాయం అందచేసిన తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.

 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *