ఏపీలో దసరా సెలవులు.. 10వ తేదీ నుంచే బడులకు సెలవులు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అయితే, రెండో శనివారం, ఆదివారం వరుసగా రావడంతో ఈ నెల 10వ తేదీ నుంచే విద్యార్థులకు సెలవులు ప్రారంభం కానున్నాయి.
దసరా సెలవుల అనంతరం ఈ నెల 22వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులకు వరుసగా సెలవులు రానున్నాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *