Tv424x7
Andhrapradesh

వైసిపి లోకి టీడీపీ ఫైర్ బ్రాండ్ ఆడారి కిషోర్ కుమార్!

విశాఖపట్నం : తెలుగు దేశం ఫైర్ బ్రాండ్, ఉద్యమ స్ఫూర్తి ఆడారి కిషోర్ కుమార్ రేపు ఉదయం ( ఏప్రిల్ 20, 2024, శనివారం ) 8:30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నారు.అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు.ఈ మేరకు ఆడారి కిషోర్ కుమార్ ఒక బహిరంగ లేఖను విడుదల చేసారు.

Related posts

నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి రఘురామకృష్ణరాజు

TV4-24X7 News

భద్రాచలంలో భారీ వర్షం.. రామాలయం చుట్టూ వరద నీరు

TV4-24X7 News

మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీ లోకి 100 కుటుంబాలు

TV4-24X7 News

Leave a Comment