కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ఆర్ బిడ్డ షర్మిలను గెలిపించాలని విజయమ్మ కోరారు. ‘వైఎస్ఆరను అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా నమస్కారాలు. రాజన్న ముద్దుబిడ్డను గెలిపించి పార్లమెంట్కు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. YSRను ఆదరించినట్లే షర్మిలనూ కడప ప్రజలు ఆదరించాలి. వైఎస్లో కడప ప్రజలకు సేవచేసే అవకాశం షర్మిలకూ కల్పించాలి’ అని ఆమె విజ్ఞప్తి చేశారు.

previous post