Tv424x7
Andhrapradesh

151MLA, 22MPలు దాటుతున్నాం: సీఎం జగన్

రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నామని సీఎం జగన్ అన్నారు. విజయవాడలోని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లిన జగన్.. అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. 2019లో వైసీపీ సాధించిన 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలకు మించి ఈసారి సాధించబోతోందని అన్నారు.

Related posts

దువ్వూరు పట్టణంలో బస్‌ షెల్టర్ నిర్మాణానికి శ్రీకారం..

TV4-24X7 News

APSRTCలో 281 అప్రెంటిస్ ఉద్యోగాలు..

TV4-24X7 News

టైలర్ ఆలోచన అదిరింది… అందరి చూపు అతనిపైనే

TV4-24X7 News

Leave a Comment