ఈ నెల 15వ తేదీ రాత్రి రాయచోటి టౌన్, గాలివీధి మెయిన్ రోడ్, లక్ష్మీపురంలో ఉండే వైసీపీ నేత వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు ఇంటిపై కొందరు దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా ఎస్పీ బి. కృష్ణరావు ఉత్తర్వుల మేరకు.. రాయచోటి అర్బన్ పోలిస్ స్టేషన్ సీఐ యం. సుధాకర రెడ్డి దాడికి పాల్పడిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

next post