Tv424x7
Andhrapradesh

వాన పడింది.. వజ్రాల వేట మొదలైంది!

ఏపీ : కర్నూలు జిల్లా తుగ్గలిలో తొలకరి జల్లులు కురవడంతో ఇక్కడి ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. జొన్నగిరికి వెళ్లి వజ్రాల అన్వేషణను ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల వేట సాగుతోంది. ఒక్క వజ్రం దొరికితే తమ తలరాత మారిపోతుందన్న ఆశతో వజ్రాలు వెదుకుతున్నారు. గతేడాది కోట్ల విలువ చేసే వజ్రాలు దొరకడంతో ఈఏడాది వజ్రాల కోసం జనం తరలి వచ్చారు.

Related posts

ఘర్షణలు లేకుండా ఎవరి ఓటును వారే వినియోగించుకోవాలి : డి.ఎస్.పి వెంకటేసులు

TV4-24X7 News

సుగాలి ప్రీతి.. జ‌న‌సేన‌లో సునామీ ..!

TV4-24X7 News

నేడు విశాఖ ఫిషింగ్ హార్బర్ లో గంగమ్మ తల్లి పండగ

TV4-24X7 News

Leave a Comment