కడప జిల్లా… బ్రహ్మంగారి మఠం మండలం లింగాలదిన్నె సమీపంలో మంటల్లో పూర్తిగా దగ్ధమైన లారీ... ప్రొద్దుటూరు నుండి పోరుమామిళ్ళకు టొమోటో లోడ్ కు వెళ్తుండగా చోటు చేసుకున్న ఘటన… లారీలో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లారీని ఆపి దిగిన డ్రైవర్ ఓబులేసు … ఈ ఘటన అర్ధరాత్రి సుమారు పన్నెండు గంటల సమయంలో జరిగిందని తెలిపిన ఫైర్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అర్పిన ఫైర్ సిబ్బంది…

next post