లంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం హైదరాబాద్ లో స్పందించారు. తన ఫోన్ ట్యాపింగ్కు గురైందో లేదో విచారణలో తేలుతుందని అన్నారు. దీనిపై తాను ఇప్పుడేమి మాట్లాడనని తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయం కోసం వాడుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. దేశ భద్రతకు సంబంధించిన టెక్నాలజీని వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటే అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు.

previous post