Tv424x7
Andhrapradesh

15 రోజుల అనంతరం రేపు రాష్ట్రానికి తిరిగి రానున్న జగన్

ఆంధ్ర ప్రదేశ్ : విదేశీ పర్యటన ముగించుకుని సీఎం జగన్,భారతి దంపతులు రేపు రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ రాత్రి వారు లండన్ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయాని కి వారు చేరుకోనున్నారు. కాగా ఎన్నికలతో బిజీబిజీగా గడిపిన జగన్ ఈ నెల 17న లండన్ పర్యటన కు వెళ్లారు. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో ఆయన పర్యటించారు. 15 రోజుల అనంతరం రాష్ట్రానికి పయనమవుతున్నారు.

Related posts

తెలుగు సంప్రదాయా ముగ్గుల చరిత్ర

TV4-24X7 News

క్యాన్సర్ బాదితునికి ఆర్థిక సహాయం చేసిన జి. కె ఫౌండేషన్

TV4-24X7 News

నారావారిపల్లెలో గ్రామ దేవతలకు చంద్రబాబు పూజలు

TV4-24X7 News

Leave a Comment