Tv424x7
National

మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే!*

మూఢం, శూన్యమాసం కారణంగా కొద్ది రోజులుగా వివాహాలు జరగట్లేదు. జూన్, జులైలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. జూన్ 29, జులై 11, 12, 13, 14, 15 తేదీల్లో మంచి రోజులు ఉన్నాయన్నారు. ఆ తర్వాత చతుర్మాసం కారణంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు శుభ ముహూర్తాలు లేవని, మళ్లీ నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉన్నాయని పురోహితులు వివరించారు.

Related posts

ఇకపై పేటీఎంతో ఇలా కూడా చేయవచ్చాంట..

TV4-24X7 News

కోడలిపై అత్త గృహ హింస కేసు పెట్టొచ్చు.. కోర్టు కీలక తీర్పు..

TV4-24X7 News

నేపాల్‌ ఆర్మీ ముందుకు జెన్‌జీ డిమాండ్లు.

TV4-24X7 News

Leave a Comment