Tv424x7
Telangana

బోనాల జాతరకు రూ.20 కోట్లు మంజూరు

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే బోనాల జాతరపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి రూ. 20 కోట్లు మంజూరు చేసింది.దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 7 నుంచి జరిగే బోనాల ఉత్సవాలకు ఇప్పటికే ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

Related posts

మరికాసేపట్లో రిమాండ్‌కు మహిపాల్ రెడ్డి సోదరుడు

TV4-24X7 News

సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, కన్ను మూత..!సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి

TV4-24X7 News

తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రి వర్గంలో ఈ 11మందే

TV4-24X7 News

Leave a Comment