Where is Pinnelli brother … మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు రిమాండ్ విధించి నెల్లూరు సబ్ జైలు కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై కూడా పలు కేసులు ఉన్నాయి. ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించడం, టీడీపీ ఏజెంట్లపై దాడి, వాహనాల ధ్వంసం వంటి కేసులు మాజీ ఎమ్మెల్యే సోదరుడిపై నమోదయ్యాయి. దీంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

previous post
next post