Tv424x7
Telangana

2, 3 రోజుల్లో DSC పూర్తి షెడ్యూల్?

2, 3 రోజుల్లో DSC పూర్తి షెడ్యూల్? తెలంగాణలో డీఎస్సీ పూర్తి షెడ్యూల్‌ను 2, 3 రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. పరీక్షల వాయిదా ఉండదని, ముందుగా ప్రకటించిన తేదీల్లోనే (జులై 17-జులై 31) జరుగుతాయని స్పష్టం చేశారు. అభ్యర్థులకు తమ సొంత జిల్లాలో ఒకే రోజు పరీక్షలు రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. కాగా దరఖాస్తుల గడువు ఈనెల 20తో ముగిసింది. 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి

Related posts

ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్..!

TV4-24X7 News

ACP ఇంట్లో ACB దాడులు

TV4-24X7 News

26న సోమశిల-శ్రీశైలం టూర్‌ ప్రారంభం

TV4-24X7 News

Leave a Comment