Tv424x7
National

సునీతా విలియమ్స్‌ రాక మరింత ఆలస్యం

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ భూమికి తిరిగిరావడం మరింత ఆలస్యం కానుంది. బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి ప్రయాణం నిలిచిపోయింది. దీంతో జూన్‌ 26న వారి తిరుగు ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధనాసంస్థ(NASA) షెడ్యూల్‌ చేసింది. కానీ మరోసారి ల్యాండింగ్‌ వాయిదా పడింది. అయితే వారిద్దరు భూమిపైకి ఎప్పుడు వస్తారనే విషయమై నాసా ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

Related posts

మోదీ నూతన సంవత్సర కానుక… పెట్రోల్ ధరలు తగ్గనున్నాయ్.

TV4-24X7 News

ఎలాన్ మాస్క్ తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ

TV4-24X7 News

రాజ్యసభకు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్?

TV4-24X7 News

Leave a Comment