Tv424x7
Andhrapradesh

రేపటి నుంచి ఇంజినీరింగ్ అడ్మిషన్లు

అమరావతి :-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ జులై 1 నుంచి ప్రారంభం కానుంది. ఏపీ,ఈఏపీసెట్-2024 అడ్మిషన్లకు సంబంధించి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు బి.నవ్య నోటిఫికేషన్ విడుదల చేశారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపును 1 నుంచి 7వ తేదీలోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు. జులై 4 నుంచి 10 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. 8 నుంచి 12న వెబ్ ఆప్షన్, 16న సీట్లను కేటాయిస్తారు…

Related posts

నేడు, రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

TV4-24X7 News

ఏపీ లో ప్రైవేట్ ఆసుపత్రులు కాసుల కోసం కోతలు

TV4-24X7 News

డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..

TV4-24X7 News

Leave a Comment