Tv424x7
Andhrapradesh

ఏపీ లో ప్రైవేట్ ఆసుపత్రులు కాసుల కోసం కోతలు

అమరావతి :ప్రైవేటు ఆస్పత్రుల్లో గర్బిణులకు సిజేరియన్లు ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ కింద అధిక బిల్లుల వసూలు కోసం అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్లు చేస్తున్నారని వైద్యారోగ్యశాఖ గుర్తించింది. ఈ విషయంపై జిల్లాలో వైద్యారోగ్యశాఖ అధికారులు జిల్లాలోని 104 ఆస్పత్రులను పరిశీలించగా 99 ఆస్పత్రుల్లో సిజేరియన్లు అధికంగా చేస్తున్నట్టు గుర్తించారు. రోగుల నుంచి వేలాది రూపాయాలు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అని ఆరోగ్య శాఖ నివేదిక లో తేలింది.

Related posts

వైసీపీ, తెలుగుదేశం చెందిన 90 మందిని అరెస్ట్

TV4-24X7 News

టీడీపి పార్టీ అభ్యర్థులకు బీ ఫారం ఎప్పటినుండి ఇస్తారో తెలుసా..?

TV4-24X7 News

రైతుల త్యాగం వృథా కానివ్వం.. జగన్‌ తప్పులు సరిచేస్తాం: చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment