Tv424x7
Telangana

మహిళలకు రూ.50 వేలు.. ఇలా పొందండి

ఫుడ్ కేటరింగ్ బిజినెస్ ప్రారంభించే మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అన్నపూర్ణ యోజన స్కీమ్ అమలు చేస్తోంది. దీని ద్వారా ప్రారంభ వ్యాపార రుణం కింద రూ.50 వేలు అందిస్తోంది. వీటితో వంట సామగ్రి, ఫ్రిజ్, గ్యాస్ కనెక్షన్, డైనింగ్ టేబుల్స్ కొనుగోలు చేయొచ్చు. 18-60 ఏళ్లలోపు మహిళలు అర్హులు. మూడేళ్లలోపు ఈ లోన్ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ బ్రాంచిని సంప్రదించి మహిళలు ఈ లోన్ పొందొచ్చు.

Related posts

5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

TV4-24X7 News

లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిన మున్సిపల్‌ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌

TV4-24X7 News

ముత్యాలమ్మ టెంపుల్ ఘటనపై పోలీసుల ప్రకటన..ఏకంగా 3,000 మంది..!!

TV4-24X7 News

Leave a Comment