Tv424x7
Andhrapradesh

డిగ్రీ ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ పొడిగింపు

ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ షెడ్యూల్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 20 వరకు పొడిగించింది. స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన 18 నుంచి 20వ తేదీ వరకు, కోర్సులు, కాలేజీల ఎంపికకు వెబ్ ఆప్షన్ల నమోదు 23-26వ తేదీ వరకు, 27న వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించింది. 31న సీట్ల కేటాయింపు ఉండనుంది.

Related posts

జగన్ పై రాయి దాడి కేసు..నిందితుడి కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా

TV4-24X7 News

ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 7, 502 క్యూసెక్కుల నీరు విడుదల

TV4-24X7 News

తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి, ప్రభాకర్ రెడ్డి తరలింపు..

TV4-24X7 News

Leave a Comment