Tv424x7
Andhrapradesh

వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు

వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు

◾▪️నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరు తొలగింపు.

▪️మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును తొలగించిన సీబీఐ కోర్టు.అప్రూవర్ గా మారడంతో నిందితుల జాబితా నుంచి పేరును తొలగించి సాక్షిగా పరిగణించాలని దస్తగిరి న్యాయస్థానంలో పిటిషన్.

▪️ఇప్పటికే దాఖలు చేసిన అభియోగపత్రంలోనూ సాక్షిగా చేర్చిన విషయాన్ని పేర్కొన్న సిబిఐ.▪️దస్తగిరి వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.

▪️నిందితుల జాబితా నుంచి పేరును తొలగింపు.

Related posts

కల్తీ నెయ్యిలో అసలు స్కామర్ దగ్గరకు సీబీఐ సిట్ !

TV4-24X7 News

త్వరలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ..?

TV4-24X7 News

వై. ఎస్. జగన్ పలకరింపు తో పులకరించా :రెడ్యo

TV4-24X7 News

Leave a Comment