Tv424x7
Andhrapradesh

నేటి నుంచి ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం

ఏపీ : పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఆగస్టు 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. రూ.200 ఫైన్తో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 4 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Related posts

వ్యభిచారం నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అరెస్టు..

TV4-24X7 News

కానిస్టేబుల్ పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్: యంవీపీ సీఐ సంజీవరావు

TV4-24X7 News

పాపం రా నా బిడ్డ..విజయమ్మ లేఖ

TV4-24X7 News

Leave a Comment