Tv424x7
Andhrapradesh

వ్యభిచారం నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అరెస్టు..

హిందూపురం:- ఓ కానిస్టేబుల్.. సులువుగా డబ్బులు సంపాదించేందుకు వ్యభిచారగృహాన్ని నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాలు ….హిందూపురం రెండవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధి మోడల్ కాలని లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెండవ పట్టణ సీఐ కరీం తన సిబ్బందితో దాడి చేసి కానిస్టేబుల్ పురుషోత్తం, ఓ మహిళ ను అరెస్టు చేశారు.గతంలో కూడా ఇదే కానిస్టేబుల్ వ్యభిచారం నిర్వహిస్తు సస్పెండ్ కూడా అయ్యాడు. తిరిగి విధులోకి చేరి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తు ఇటీవలే మడకశిర కు బదిలీ అయ్యాడు.

Related posts

గుంటూరు కారం’ మూవీ REVIEW

TV4-24X7 News

వేములవాడలో భక్తుల ఆగ్రహం..! బూజు పట్టిన లడ్డూల విక్రయం కలకలం

TV4-24X7 News

హాస్టల్‌లో ఫెవిక్విక్ దాడి – 8 మంది విద్యార్థులు గాయపడ్డారు..

TV4-24X7 News

Leave a Comment