విశాఖపట్నం డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్,. కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు డా.కే .ఫక్కీరప్ప, ఐ.పీ.ఎస్, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ వారి పర్యవేక్షణలో జోన్-2 పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణ దృష్ట్యా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, ప్రతి ఇంటిని సునిశితంగా తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తులను విచారించి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు నేర నియంత్రణ పై అవగాహన కల్పించి, సరియైన ధృవపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేయడమైనది.
