అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రి మండలి సమావేశం ప్రారంభం కానుంది. క్యాబి నెట్‌లో చంద్రబాబు నేతృ త్వంలోని కూటమి సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. క్యాబినెట్ అనంతరం సచివాలయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి గుంటూరు, బాపట్ల జిల్లా వేటపాలెంకు వెళతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం లో చీరాల జంద్రాపేటలో గల బివి అండ్ బిఎన్ హైస్కూల్ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. అక్కడ జరిగే జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొనను న్నారు. చేనేత కార్మికుల గృహలకు స్వయంగా వెళతారు. అనంతరం వీవర్స్ సర్వీస్ సెంటర్ స్టాల్ సందర్శిస్తారు.

next post