Tv424x7
Andhrapradesh

గంజాయి సప్లయ్ చేస్తూ పట్టుబడిన నిందితుడు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు..

గద్వాల వ్యవసాయ మార్కెటింగ్ సమీపంలో అనుమానస్పదంగా తిరుగుతున్న బషీర్ ను తనిఖీ చేయగా 680 కేజీల గంజాయి పట్టుబడినట్లు టౌన్ ఎస్సై కళ్యాణ్ కుమార్ తెలిపారు.వివిధ రాష్ట్రలకు ఇతను సప్లయ్ చేస్తున్నట్లు సమాచారం ఇతని స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా చింతలపేట కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.

Related posts

ధర్నాచౌక్‌లో PET అభ్యర్థుల ధర్నా.

TV4-24X7 News

రేపు ప్రొద్దుటూరులో మినీ మహానాడు

TV4-24X7 News

అనవసరంగా ఘర్షణలు చెయ్యవద్దు… ప్రోత్సహించవద్దు- ప్రొద్దుటూరు డిఎస్పి మురళీధర్

TV4-24X7 News

Leave a Comment