న్యూ ఢిల్లీ : ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసి త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించనున్న సీఈసీ. హర్యానా, మహారాష్ట్ర ,జార్ఖండ్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు.

previous post