నంద్యాల జిల్లా హాస్టల్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ప్రభుత్వ అమలు చేస్తున్న మెను పాటించకపోవడంపై కలెక్టర్ రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం ఆకస్మికతనికి నిర్వహించారు ప్రభుత్వం మెనూ పాటించని హాస్టల్ అధికారులకు సోకజ్ నోటీసులు జారీ చేశారు కాలేజ్ హాస్టల్-1 లో నిర్దేశించిన పరిమాణంలో విద్యార్థులకు ఆహారం పదార్థాలు ఇవ్వని అధికారులను తీవ్రంగా మందలించారు బీసీ గర్ల్స్ హాస్టల్ ను తనిఖీ చేశారు జిల్లా లో ఉన్న హాస్టల్ లన్ని ఆకస్మిక తనిఖీలు చేస్తే అన్ని బయట పడతాయి అంటున్నా ప్రజలు

previous post