Tv424x7
Andhrapradesh

ఏపీలో ఈ రోజు 14 సబ్ స్టేషన్లకు సీఎం శంకుస్థాపన

ఏపీ రాష్ట్రంలో రూ.5,407 కోట్ల వ్యయంతో చేపట్టిన14 సబ్స్టేషన్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం తో పాటు ఐదు నూతన సబ్ స్టేషన్లను సీఎం చంద్రబాబుగురువారం ప్రారంభించనున్నారని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాజధాని అమరావతి పరిధిలోని తాళ్వాయి పాలెంలో రాష్ట్ర ఇంధన రంగంలోనే మొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ 400 కేవీ సబ్స్టేషన్ (GIS)ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

Related posts

టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస రావు

TV4-24X7 News

గుంటూరు జిల్లాలో వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య!!

TV4-24X7 News

RBI మానిటరీ పాలసీపై ఇన్వెస్టర్ల ఫోకస్

TV4-24X7 News

Leave a Comment