Tv424x7
Andhrapradesh

ఏపీకి మరోసారి ప్రపంచబ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల పర్యటన

ప్రపంచబ్యాంకు, ADB (ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు) ప్రతినిధులు మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 23 నుంచి 27 వరకు పలుఅంశాలపై CRDA అధికారులతో వీరు భేటీ కానున్నారు. ప్రాజెక్టు స్వరూపం, మౌలిక వసతులకల్పన, వరద నివారణ, వాతావరణ మార్పులు, భూముల వినియోగం, పేదలకు ఇళ్ల నిర్మాణం,ఉపాధి కల్పన తదితర అంశాలపై చర్చించనున్నట్లుతెలిసింది.

Related posts

బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దు: ఈసీ

TV4-24X7 News

విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్

TV4-24X7 News

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

TV4-24X7 News

Leave a Comment