విశాఖ దక్షిణ నియోజకవర్గo 35వ వార్డ్ పరిధిలో మహాత్మ పూజ్యా బాపూజీ మహాత్మా గాంధీ జయంతి మరియు భారతదేశo రెండోవ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమం ఇందిరా సేవా సంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగినది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గ టిడిపి నాయకులు ఇన్చార్జ్ సీతoరాజు సుధాకర్ మరియు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు 35 వ వార్డ్ ప్రెసిడెంట్ బుచ్చా రాము లంకా త్రినాథ్ జై ఎస్ పి వార్డ్ ప్రెసిడెంట్ లంక త్రినాథ్ మరియు టీడీపీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని అమరాన్ అంటే సంబరాలతో జయప్రదం చేయడం జరిగింది వారు మాట్లాడుతూ ఇప్పుడున్న భారతదేశ యువత అనుసరించాలని నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన త్యాగానికి ప్రతిఫలంగా శాంతి అహింస మార్గంలో నడవాలని వారు మాట్లాడటం జరిగింది.
