విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వార్డు పరిధిలో పలు ప్రాంతాల్లో తారు రోడ్లు అన్ని శిథిలావస్థకి చేరుకున్నాయని సంబంధిత ముప్పై ఐదవ వార్డు ఏఈ 35 వ వార్డు వర్క్ ఇన్స్పెక్టర్ ని పిలిపించి సంబంధిత రోడ్లు అన్నిటికీ కూడా దగ్గరుండి అతి త్వరలోనే ఈ రోడ్లన్నీ కూడా పునర్నిర్మానం చేపించాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తారు రోడ్డు వేయించాలని సంబంధిత అధికారులకు 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కర రావు ఆదేశాలు జారీ చేయడం జరిగినది కార్యక్రమంలో 35 వ వార్డు టిడిపి ప్రెసిడెంట్ బుచ్చా రాము జై ఎస్ పి వార్డ్ ప్రెసిడెంట్ లంక త్రినాథ్ జిఎస్పి ప్రెసిడెంట్ మరియు 35 వ వార్డ్ కూటమి నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
